Peddadevulapally
తెలంగాణరాష్ట్రం
కోసం ఆత్మహత్య చేసుకున్న బీటెక్ విద్యార్థి కడి నీరజ్ భరద్వాజ్
కుటుంబసభ్యుల గురుంచి ఆలోచిస్తీ మనుసులో ఎంతో బాధ..గత నెల 28 నుంచి ఇప్పటి
వరకు తొమ్మిది మంది బలిదానం చేశారు..నేను మీ అందరికి చెతూలు జోడించి ప్రతి
ఒక్కరికీ నా వినపం .తెలంగాణా రావడం తద్యం ..వచ్చిన మన రాష్ట్రం ఎవరి కోసం
..సగం జీవితంతెలంగాణా కోసం సరిపోయింది ..ఈ పోరంటం మీ కోసం .. KCR గారు
చెపినట్లు ఆత్మహత్య చేసుకోవడం వలా ఉద్యమం లో ఎంత ఉన్నతి ఓచినా నిరుత్సాహం మిగులుతుంది .
ఒక క్షణం ఆలోచించండి రేపు తెలంగాణా ఓచిన తరువాత ఆ కన్నా ప్రేగు బాధ మాత్రం ఎవరు దూరం చేయలేరు .ఓచ్చిన తెలంగాణా లో కుడా ఈ కన్నా తల్లి మాత్రం ఎప్పుడు బాధ మిగులుతుంది ..మీ అందరికి ఒకసారి మళ్ళి చెపుతున్న మిత్రులారా చనిపోయి ఎదీ సాదించలెము బ్రతికీ పోరాడుదాం ..మీ సత్యం

0 comments:
Post a Comment